వైఎస్ఆర్ రైతు భరోసా – YSR Rythu Bharosa రైతులకు శుభవార్త పూర్తి వివరాలు

వైఎస్సార్ రైతు భరోసా | Ysr Rythu Bharosa Scheme వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులక ఆనందం జయంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుంది.

వైఎస్ఆర్ రైతు భరోసా

AP లో మరో బృహత్తర కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.ఆంధ్ర ప్రదేశ్ రైతులకు తీపి కబురు వినిపించింది ప్రభుత్వం. కరోనా ప్రళయం తరుణంలో సైతం రైతులకు అండగా నిలచి రైతు ప్రభుత్వంగా మారింది జగన్ సర్కార్.దాదాపుగా 52.38 లక్షల మంది అన్నదాతలకు ఏడాదికి సంబంధించి మొదటి విడతగా మే 13వ తేదీ రైతుల ఖాతాలో రూ.3,928 కోట్ల సహాయం అందించినట్లు చెప్పారు.దేవుడా దయతో ఈ కార్యక్రమం జరగడం చాల ఆనందంగా ఉంది అన్ని ప్రతి రైతుకు తెలియచేసాడు.కోవిడ్ తీవ్ర కష్టకాలంలో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేసారు.

YSR Rythu Bharosa

ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల దృష్ట్యా రూ.4000,వేలు మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సమయానికి, జనవరి నెలలో రూ. 2000 వేలు జమ చేయనుంది.అర్హులైన రైతులకు అందరికి ప్రతి ఏడాది ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం తప్పకుండా అందిస్తామని తెలిపారు.

ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీం కింద నిధులు కూడా రైతుల ఖాతాల్లో చేరనున్నాయి.అర్హులైన రైతులు జాబితా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామా వార్డ్ సచివాలయాలలో జాబితాలో ప్రదర్శిస్తారు.మీ ఖాతాలో డబ్బు రాకపోతే సచివాలయ సిబ్బంది అడిగి సమాచారం తెలుసుకోవచ్చు.మీ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు సరిగ్గా ఉన్నాయో లేదు చెక్ చేసుకోండి.ఇక ప్రధాన మంత్రి కిసాన్ కింద త్వరలో రైతుల ఖాతాలో మరో వేలు జమ కానున్నాయి.

గత ఏడాది తో పోలిస్తే ఈ సరి అదనంగా 79 వేల 472 లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నాయి. ఇందులో 1 లక్షా 86 వేల 254 మంది భూమి లేని నిరుపేదలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులున్నారు.కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఫై రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీకు కూడా రైతు భరోసా పథకం ద్వారా ఆర్ధిక సాయం అందితే కామెంట్ చేయండి. జై జగన్ జై రైతన్న…

Leave a Comment