ఏపీ మహిళలకు శుభవార్త.! ఒక్కొక్కరికి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ రాష్ట్ర సర్కార్ మరో కొత్త పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. అర్హత ప్రామాణికంగా రాష్ట్రంలో అన్ని కులాల వర్గాలకు చెందిన మహిళలకు పథకాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఈ బీసీ నేస్తం పథకం ద్వారా మహిళల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం ఉంది ఈ మేరకు ఇవి పథకం షెడ్యూల్ రిలీజ్ చేశారు.

వైఎస్సార్ ఈబీసీ నేస్తం

ఇక ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో జరగబోయే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ వైఎస్సార్ ఈబీసీ నేస్తం స్కీం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఖాతాలో కంప్యూటర్ బటన్ డబ్బులు జమ చేయనున్నారు.

వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం ద్వారా 15 వేల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఈ బీసీ నేస్తం పథకానికి అర్హులుగా ఉండాలంటే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు అయితే ప్రతినెల 10000 వేలు, పట్టణాల్లో అయితే నెలకు 12, ఆదాయం ఉండాలి అలాగే ప్రతి కుటుంబంలో మూడు ఎకరాలకు మించి నేల లేదా పది ఎకరాలకు పొడి భూమి గానీ తడి భూమి కానీ ఉండాలి.

కావలసిన పత్రాలు

  • కుటుంబంలో ఫోర్ వీలర్ టాక్సీ కార్యక్రమాలు ఉండకూడదు
  • కుటుంబ సభ్యులు ఎవరు ఇన్కమ్ టాక్స్ కట్టకూడదు
  • ఇక పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో 750 చదరపు అడుగులు కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు
  • ఏపీ మీసేవ లేదా సచివాలయం ద్వారా తీసుకున్న ఆదాయ కొలు ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఇవ్వాలి
  • ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్ తీసుకోకుండా ఉండాలి
  • ఇక ఓటర్ ఐడి డేట్ అఫ్ బర్త్ మార్క్స్ మెమోతో పాటు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అందజేయాలి.
  • ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది

Leave a Comment