YSR Aasara scheme – వైఎస్సార్‌ ఆసరా పథకం

YSR Aasara Scheme | YSR Aasara Scheme 2022 | వైఎస్సార్‌ ఆసరా పథకం

ఏపీ లో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తూ సీఎం వైస్ జగన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్‌ ఆసరా

తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు.మొత్తం 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లు.తాజాగా వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత వంటి పథకాల వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ తిరిగి గాడిలో పడింది.

వైఎస్సార్ ఆసరా పథకం లభ్దిదారులు

వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. నిజమైన అర్హత ఉన్నప్పటికీ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఎవరైనా ఉంటే.. వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వాటిపై విచారణ చేసి ఆసరా డబ్బులను మంజూరు చేస్తామని వెల్లడించారు.


ఈ పథకం ద్వారా మహిళలు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తేలిపారు.

డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతా లో లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేయండి

You can check the YSR Aasara scheme list in official website “YSR Aasara Scheme”. YSR Asara Scheme 2022: AP YSR Asara List at apmepma.gov.in

4 thoughts on “YSR Aasara scheme – వైఎస్సార్‌ ఆసరా పథకం”

Leave a Comment