భారతదేశంలో ఫ్యాన్ కి 3 రెక్కలే ఎందుకు ఉంటాయో తెలుసా.?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఫ్యాన్ కి 3 రెక్కలు ఉంటాయి అని అందరికి స్పష్టంగా తెలుసు.కానీ, అమెరికా లో ఫ్యాన్లకు నాలుగు రెక్కలు ఉంటాయి అనే విషయం మీకు తెలుసా.ఒక్కో దేశంలో ఒక్కో రకం ఫ్యాన్లు ఉంటాయి.

ఫ్యాన్ కి 3 రెక్కలే

ఇండియాలో తీవ్ర ఉష్ణోగ్రతల వాళ్ళ ఉక్కపోతూ కారణాల చేత ప్రజలు ఫ్యాన్ లేకుండా ఉండలేరు.భారత్ లో మాత్రం ఏ ఫ్యాన్ కి అయిన మూడు రెక్కలే ఉంటాయి. కానీ, అమెరికా , యూరోప్ కెనడా వంటి దేశాలలోని ప్రజలు ఉపయోగించే ఫ్యాన్ లు ఇక్కడి ఫ్యాన్ లకు పూర్తి భిన్నం గా ఉంటాయి.ఫ్యాను చేసే పనే తన వెనుక గాలిని రెక్కల ద్వారా ముందుకు నెట్టడం.

Fans

పైగా పాశ్చాత్య దేశాలలో అమెరికా మంగోలియా, రష్యా,కజాఖ్స్తాన్ లాంటి దేశాలలో విపరీతమైన చలి మంచు కారణం చేత, అంతేకాక ప్రతి రూమ్ లో ఏసీలు ఉంటాయి కాబట్టి వారికి తక్కువ ఫ్యాన్ సామర్ధ్యం ఉన్నా సరిపోతుంది.

భారత్ లాంటి తీవ్ర ఎండలు తాపం ఉన్న దేశం కానుక.ఎక్కువ గాలి ఫ్యాన్ అవసరం అవుతాయి. మూడు రెక్కలు ఉండే మోటర్ పై చాల తక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ వేగం గా, సమర్ధవంతం గా పని చేస్తాయి.

ఫ్యాన్ల గురించి మీరు చుసిన సమాచారం మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం.ఫ్యాన్ తిరగడానికి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయని మీకు అనిపిస్తే, దయచేసి కింద కామెంట్ చేయండి.

ఇక మన వాతావరణం అవసరాల తగ్గట్టు వేగం, రెక్కల సంఖ్య మారుతూ ఉంటుంది.

Leave a Comment