వైకుంఠ ఏకాదశి దర్శనం వసతి కోటా తేదీల విడుదల.

తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. దానికి ఒక రోజే మాత్రమే శ్రీ వారి ఆ లయంలో ఉత్తర ద్వార వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.వైకుంఠ ద్వారంలో కలియుగ వెంకటేశ్వర ని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని యాత్రికుల భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో గత కొన్ని అన్నగా వైకుంఠ ద్వార దర్శనాలు రెండు వారాలు కల్పించడానికి టీటీడీ ఏర్పాటు చేసింది.

వైకుంఠ ఏకాదశి 2025

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వరుసగా పది రోజులపాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈ నెల డిసెంబర్ 23 తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ద్వారా ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

Vaikunta Ekadashi

సాధారణంగా ఏకాదశి ద్వాదశకు మాత్రమే ఈ వైకుంఠ ద్వారాలు తెరిచేవారు దీంతో ప్రముఖులు వీఐపీలు స్వల్పసంఖ్యలు మాత్రమే ఈ దర్శనం అందుబాటులో ఉంటుంది అయితే వీరందరికీ కాకుండా సామాన్యులు భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ ఏడాది భారీగా ఏర్పాట్లు చేస్తుంది కనీసం 5 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనం కల్పించే లక్ష్యంగా టిటిడి బాధ ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది.

ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ ప్రవేశదర్శన టికెట్లను ఈ నెల డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. ఇక డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కోటను విడుదల చేయడం జరుగుతుంది అదేరోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమల లోని వసతి గృహాల కోటాను సైతం విడుదల చేస్తారు ఈ మార్పును గమనించి టిటిడి వెబ్సైట్లో https://ttdevasthnams.ap.gov.in లొ మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా టిటిడి భక్తులకు తెలియజేయడమైనది.

వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ తేదీలు ప్రదేశం

  • వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ప్రత్యేకంగా ఒక కేంద్రంలో సర్వదర్శనం టికెట్లను భక్తులకు కేటాయిస్తారు.
  • తిరుపతి నగరంలో ప్రధానంగా జీవకోన, ఎం ఆర్ పల్లి, శ్రీనివాసం, విష్ణు నివాసం, రామానాయుడు స్కూల్, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌ స్థలం విశ్రాంతి భవనంలో ఈ టికెట్లను జారీ చేస్తారు.

Leave a Comment