తెలంగాణ డ్వాక్రా సంఘాల్లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ను మహిళా సంఘాల్లో అక్కచెల్లెళ్లకు లక్ష కోట్లు వడ్డీలను రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కీలక ప్రార్ధన చేశారు.
తెలంగాణలోని డ్వాక్రా మహిళ ల ధనవంతులు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఏడాదిలో 25వేల కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు ఈ రుణాలతో మహిళలు ఆర్థికంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాగ్దానం ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వం మీది.తెలంగాణ ప్రజలు ఎంతో స్వేచ్ఛగా జీవించడం కోసం రాష్ట్ర ప్రజలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని విజయవంతంగా ఒక ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది.రాష్ట్రంలోని మహిళా సంఘాలతో 4వేల మెగా వ్యాప్ విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించి వారి నుంచి వెయ్యి వెదవట్ల సోలార్ తీసుకొని వాళ్ళు చేసుకున్న సంఘం దేశ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు.