పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలుసా

దేశంలో అత్యధికంగా వినియోగించే వస్తువుల్లో పసిడి కూడా ఒకటి.

భారతదేశంలో వేడుక ఏదైనా మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ.తాజాగా కేంద్ర బడ్జెట్ 2020 నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. దీని కారణంగా భారతదేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి దేశీయంగా ఉత్పత్తి వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం తగ్గాయి.

బంగారం ధర

కేంద్ర బడ్జెట్లో పుత్తడి పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దీంతో బంగారం వెండి ధరలు పడిపోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు తాజాగా బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మూడు 320 తగ్గి 40, 9640 కు చేరింది అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 310 తగ్గి 45,500 చేరింది.బంగారం తగ్గితే వెండి మాత్రం రాకెట్లా దూసుకెళ్లిన ఏకంగా ఈ ఒక్కరోజే 4,600 రూపాయలు పెరిగి 79,200 కు చేరింది.

ఇక బంగారం నగలు కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్లీ పుత్తడి పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్పారు.

Leave a Comment