తెలంగాణాలో అర్హులందరికి కొత్త తెల్ల రేషన్ కార్డులు అర్హతలు ఇవే..!

తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు తాజాగా వీరందరికీ రేవంత్ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ నే తీసుకు వచ్చింది.

తెలంగాణా తెల్ల రేషన్ కార్డు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్తగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని తాజాగా తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు సచివాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కోసం ఆదాయపరిమిత పై కీలకంగా చర్చలు జరిపారు.

గ్రామీణ ప్రాంతాల వార్షిక ఆదాయం లక్షన్నర అలాగే 3.5 ఎకరాల మా గాని లేదా ఏడు.5 ఎకరాల మెట్ట భూమి కలిగిన వారిని కొత్తగా రేషన్ కార్డులకు ఎంపిక చేయాలని పట్టణ ప్రాంతాల్లో భూములు కాకుండా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షల్లోపు ఉన్నవారిని అర్హులుగా ఎంపిక చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు తెలియజేశారు.

epds.telangana.gov.in

గ్రామీణ ప్రాంతాల వార్షిక ఆదాయం లక్షన్నర అలాగే 3.5 ఎకరాల మా గాని లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి కలిగిన వారిని కొత్తగా రేషన్ కార్డులకు ఎంపిక చేయాలని పట్టణ ప్రాంతాల్లో భూములు కాకుండా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షల్లోపు ఉన్నవారిని అర్హులుగా ఎంపిక చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు తెలియజేశారు.

తెల్ల రేషన్ కార్డు అర్హతలు

  • పట్టణాల్లో వార్షికోత్సవం ఆధారంగా కొత్త తెలుగుదేశం కార్డులు మంజూరు చేస్తారు
  • విధివిధానాల రూపకల్పనలో ప్రజాప్రతిని భాగస్వామ్యం అవుతారు.
  • వార్షిక ఆదాయం లక్షన్నర అలాగే 3.5 ఎకరాల మా గాని లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి కలిగిన వారికీ మాత్రమే
  • ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారు.
  • ఒక కుటుంబానికి ఒక తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.
  • ఇక పురుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో తీసివేయలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Comment