తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ వినియోగాలు అందరికీ తెలంగాణ విద్యుత్ శాఖ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు నాణ్యమైన పాలన అందిస్తుంది ఇందులో భాగంగానే విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ పారదర్శకమైన సేవలు తెలంగాణ ప్రజలకు అందించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.
TSSPDCL (తెలంగాణా విద్యుత్ శాఖ)
అందులో భాగంగానే విద్యుత్ మీటర్లు ఉన్న వారందరూ మీటర్లకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలిపింది ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎప్పుడైనా సరే కరెంటు పోయినప్పుడు తిరిగి కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీకు మెసేజ్ ద్వారా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుందట అంతేకాకుండా మీరు ప్రతి నెల వినియోగించే నెలవారీ కరెంట్ బిల్లు పూర్తి వివరాలు కూడా ఈ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి link tssouthernpower.com అనే వెబ్సైట్ను సంప్రదించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మీటర్లు ఉన్నవాళ్లు గృహ అవసరాలకు వినియోగించే మీటర్లందరికి ఇది తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి కీలక అభ్యర్థి వచ్చింది ఇకనుండి కరెంటు మీటర్లకు మీ మొబైల్ ఫోన్ నెంబర్లు లింక్ చేసుకోవాలి.
ఇక రాబోయేది వేసవికాలం గనుక విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ వినియోగాలకు కరెంటు ఎప్పుడు పోతుంది తిరిగి ఎప్పుడు వస్తుంది అనే పూర్తి వివరాలు మొబైల్ ఫోన్ ద్వారా మెసేజ్ రూపంలో అయితే ప్రజలకు సందేశాలు పంపుతుంది విద్యుత్ శాఖ.
అలాగే మీరు మీ కరెంటు మీటర్లు మొబైల్ ఫోన్కు లింక్ చేస్తున్నప్పుడు మీకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అనేది మెసేజ్ రూపంలో కూడా తెలుస్తుంది అలాగే ఒకవేళ బిల్లు చెల్లించిన బిల్లు చెల్లించినట్లు మీకు మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో వస్తుంది.
తెలంగాణా విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్(TSSPDCl)
TSSPDCL toll free number 1912