భారతదేశంలో సుదూర ప్రాంతాల్లో రైల్వే ప్రయాణం అంటే ఒక ఆహ్లాదకరమైన అనుభూతి పేద సామాన్య మధ్యతరగతి ఇలా అన్ని వర్గాలు ప్రజలకు రైల్వే ప్రయాణం అంటే ఎంతో ఆనందం. రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే నిత్యం అనేక కొత్త రూల్స్ అలాగే మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రయాణికులు సౌకర్యం కోసం రైల్వే శాఖ టికెట్ కొనుగోలు కీలక మార్పులు నిర్ణయం తీసుకొచ్చింది.
indian railways
ముఖ్యంగా సెలవు రోజుల్లో పండుగల వేళ సీట్లు దొరకాలంటే సుమారు నెలరోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని రోజులలో అయితే బుక్ చేసుకున్న దొరుకుతాయి అన్న మమకాలు ఉండవు తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో సీట్ బుక్ చేసుకుంటారు తెలియని వాళ్ళు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా లేదా బయట రైల్వే ఏజెంట్లు ఇంటర్నెట్ బుకింగ్ ద్వారా ట్రైన్ టికెట్ ను రిజర్వ్ చేసుకుంటారు ఇక రిజర్వేషన్ సీట్లు ఫుల్ అయ్యి వేటింగ్ లిస్ట్ జాంతాడంతా ఉంటే కౌంటర్ కి వెళ్లి జనరల్ బోగీలో టికెట్ తీసుకోక తప్పదు.
ఇక జనరల్ టికెట్ ద్వారా రైల్వే ప్రయాణికులు చాలా అవస్థలు అయితే పడుతున్నారు ముఖ్యంగా చిల్లర సమస్య అలాగే టికెట్ తీసుకున్న సరికి ప్లాట్ ఫామ్ అయింది ట్రైన్ బయలుదేరడం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వీటి అన్నిటికీ చెక్ పెడుతూ రైల్వే కొత్త పరిష్కారం దశగా అడుగులు వేస్తుంది రైల్వే ప్రయాణికుల సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాజీవి పడకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది రైల్వే టికెట్ సెంటర్లో ఇకనుంచి డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పించింది టికెట్కు సరిపడా చిల్లర ప్రయాణికుడి వద్ద లేని సమయంలో డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే కొత్త వెసులుబాటును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా రైల్వే నిర్ణయంతో ఇకనుంచి రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులతో కూడా పేమెంట్ చేసి టికెట్ను తీసుకున్న వెసులుబాటు కల్పించారు తాజా రైల్వే నిర్ణయంతో చిల్లర కష్టాలు తినడమే కాకుండా టికెట్లు కొనే వారి సంఖ్య కూడా భారీగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే తాజాగా తీసుకున్న ఈ సరికొత్త రూల్ నిర్ణయం పట్ల రైల్వే ప్రయాణికులు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక యుటిఎస్ యాప్ ద్వారా కూడా జనరల్ రైల్వే టికెట్ ను మీరు కొనుగోలు చేయొచ్చు దీని ద్వారా సమయం మరియు శ్రమ తగ్గుతుంది.