తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకానికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కొన్ని కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా ఈ రైతుబంధు పథకానికి సంబంధించి కొన్ని విధివిధానాలను ప్రకటించింది వీరికి మాత్రమే రైతుబంధు పథకం అమలు చేస్తామని శాసనసభ వేదిక మంత్రి బట్టి విక్రమ్ గారు స్పష్టం చేశారు.
రైతు బంధు
Rythu Bhandu – ఇక రైతుబంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అర్హులకే అమలు చేయాలని వర్తింపజేసేలా ఈ నిబంధనను కొన సమీక్ష చేసి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అంతేకాకుండా రైతు భరోసా స్కీం ద్వారా ఎకరాకు 15 వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధిగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని తెలిపింది త్వరలోనే దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
Rythu Bharosa – రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బట్టి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులకు వందన బీమాను తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులకు పంటలు భీమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర సర్కార్ నిధులు కేటాయించింది త్వరలోనే ఈ హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు.ఈ పథకం ద్వారా ప్రస్తుతం రైతులకు పాత విధానంలో రైతుబంధు పథకం ద్వారా ఐదు వేల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే.