Post Office Franchise: పోస్టాఫీసు ప్రజలకు అనేక సేవలు అందిస్తుంది.ఇక దేశ వ్యాప్తంగా పోస్టాఫీసు శకలు విస్తరించి ఉన్నాయి.ఐతే ఇంకా కొన్ని గ్రామాల్లో పోస్ట్ office లేకపోవడం గమనార్హం.దీంతో ఆ ప్రాంతాలలో జీవించే ప్రజలకు పోస్టాఫీసు సేవలు సౌకర్యాలు పొందడానికి వేరే ప్రాంతానికి వెళ్లి రావడానికి సమయం పడుతుంది.ఈ సమస్య నివారించడానికి పోస్టల్ శాఖ ఫ్రాంచైజ్ పదకం తీసుకొచ్చింది.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవడం ఎలా
పోస్టల్ శాఖ ఫ్రాంచైజ్ ద్వారా అందుబాటులో 2 స్కీమ్స్ తెచ్చింది.
ఫ్రాంచైజ్ అవుట్ లెట్
పోస్ట్ ఏజెంట్
ఇంకా పోస్ట్ office సేవలు డిమాండ్ ఉన్న కొన్ని చోట్ల పోస్ట్ office tervadam సాద్యం కాదు కాబట్టి.ఫ్రాంచైజ్ ద్వారా ఈ ప్రదేశాల్లో అవుట్ లేట్ ఓపెన్ చేయచ్చు.
పోస్టాఫీసు ఫ్రాంచైజ్ అర్హతలు
- కచ్చితంగా భారత పౌరులు మాత్రమే తీసుకోవడానికి అర్హులు.
- ఇక 18 సంవత్సరాలు నిండిన వారు ఓపెన్ చేయాలి.
- ముఖ్యంగా పోస్టల్ శాఖ ఉద్యోగులు చెందిన కుటుంబ సభ్యులకు ఈ ఫ్రాంచైజ్ ఇవ్వరు.
- ఎనిమిది తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- 5000 వెలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి.
పోస్టాఫీసు ఫ్రాంచైజ్ లాభాలు
- ఒకో స్పీడ్ పోస్ట్ బుకింగ్ లాభం 5 రూ.
- రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ ఒకో దానికి 3 రూ. కమిషన్ పొందచు.
- పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ పైన 5 శాతం కమిషన్ వస్తుంది.
- ఇక 100 నుండి 200 మధ్యలో మనీ ఆర్డర్ పై కమిషన్ 3.50 రూపాయలు.200 పైన మనీ ఆర్డర్లకు 5 రు. కమిషన్ తీసుకోవచ్చు.
- పోస్టాఫీసు సేవలు అందిస్తూ మంచి రాబడి వస్తుంది.