పిఎం కిసాన్ – కేంద్ర సర్కార్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది వాటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సంబంధించిన ఈ స్కీం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుంది ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో 6000 రూపాయలు నవదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
పిఎం కిసాన్
పిఎం కిసాన్ స్కీంకు సంబంధించి రైతులకు మూడో విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000 చొప్పున బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు అయితే ఇప్పటివరకు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 13 విడతల్లో డబ్బును విడుదల చేసింది మరి కొద్ది రోజుల్లో 14వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఇక ఎనిమిది కోట్ల మంది రైతుల వరకు 14వ విడుదల నగదు సాయం తీసుకోబోతున్నారు.
ఇక యోజన స్కీంకు సంబంధించి రైతులు ప్రజల్లో అనేకమైన అపాహాలు సందేహాలు ఉన్నాయి ఈ స్కీం ఒక ఇంట్లో ఎంతమందికి వస్తుంది ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు రైతులయితే పీఎం కిసాన్ డబ్బులు ఇద్దరికీ వస్తాయా రూల్స్ ఏం చెబుతున్నాయి.
ఇక కేంద్ర ప్రభుత్వం 2019లోనే స్కీం మీదికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది.పిఎం కిసాన్ సమాధి యోజన రూల్స్ ప్రకారం ప్రతి కుటుంబంలో ఇద్దరు రైతులున్న ఒకరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందుతుంది భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయ భూమి ఉన్నట్లు వేరువేరు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న వారిలో ఒకరికి మాత్రమే అర్హులు. ఇక ఒకవేళ ఇద్దరూ పీఎం కిసాన్ యోజన డబ్బులు తీసుకున్నట్లయితే రూల్స్ ప్రకారం ఒకరు తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది ఒకరి అప్లికేషన్ మాత్రమే ఆమోదిస్తారు.
పీఎం కిసాన్ రూల్స్
- పిఎం కిసాన్ యోజన పథకం అనేది దేశంలోని చిన్న స్వర్ణకారు రైతుల కోసం మాత్రమే తీసుకొచ్చింది.
- ఈ స్కీం అందరి రైతులకు వర్తించదు ఇక ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్న వారు సైతం పొలం ఉన్న కూడా పీఎం కిసాన్ వారికి వర్తించదు.
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే యోజన స్కీంకు దరఖాస్తు చేసుకునే అవకాశం రెండో వ్యక్తి అప్లై చేసుకున్న తిరస్కరిస్తారు.
- ఇక అలాగే ఇంజనీర్లు లాయర్లు డాక్టర్లు లాంటి పెద్ద ప్రొఫెషనల్ పీఎం కిసాన్ ఆర్థిక సాయం పొందేందుకు అనర్హులు.
- ఇక పీఎం కిసాన్ స్కీం తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వారు ఈ కేవైసీ ప్రక్రియ నమోదు చేసుకోవాలి
- అలాగే బ్యాంక్ ఎకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకుంటేనే ఖాతాలో డబ్బులు పడతాయి.