PM Kisan 16th Instalment – అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు 16వ విడత నిధులు ఈ తేదీన అకౌంట్లోకి రూ. 2 వేలు

PM Kisan – కేంద్ర ప్రభుత్వం రైతును కోసం అనేక రకాల స్కీమ్స్ ను ప్రవేశపెడుతుంది ఇందులో పిఎం కిసాన్ సంబంధించిన పథకం కూడా ఒకటి అయితే ఇప్పటివరకు రైతుల ఖాతాలో 16 విడుదల 2000 రూపాయలు రైతులు ఖాతాలో జమ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత పిఎం కిసాన్ డబ్బులు రైతులు ఖాతాలో జమ చేయబోతుంది.

PM Kisan

ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సంబంధించిన పథకాన్ని మహారాష్ట్రలోని యావత్మా నుంచి డైరెక్ట్గా డిబిరి ద్వారా ఈ నిధులు విడుదల చేయనున్నారు.ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సహా పీఎం కిసాన్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా వెల్లడించారు.గతంలో మనకి 15 విడత నిధులను నవంబర్ 15 2023న విడుదల చేశారు అప్పుడు మొత్తం ఎనిమిది కోట్లకు పైగా లబ్ధిదారులకు 18 వేల కోట్ల మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లో ₹2000 ఖాతాలో జమ కానున్నాయి.

ఇక పీఎం కిసాన్ నిధులు రైతులు ఖాతాలో జమ అవ్వాలంటే అర్హులైన రైతులు ఎన్పీసీఐ ఆధార్ కార్డుతో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి ఇక ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకునే ఉండాలి ఇక రైతులు ఎవరైనా ఈ కేవైసీ ప్రక్రియ కోసం కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ వేలిముద్రలు ఇవ్వచ్చు. ఇక పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియను నమోదు చేసుకోవచ్చు.

ఇక ఫిబ్రవరి 28వ తేదీన పీఎం కిసాన్ 16వ విడత పథకానికి సంబంధించి నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.పీఎం కిసాన్ యాప్ లో ఫేస్ అతన్నికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఈ కేవైసీ పూర్తయితేనే రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని గుర్తించుకోవాలి.

ఈ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే 15521,011-24300606 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి అడగొచ్చు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు పేరు లిస్టులో ఉందో లేదో చూడాలన్న స్టేటస్ చెక్ చేసుకోవాలన్న https://pmkisan.gov.in/ చెక్ చేసుకోవచ్చు.

Leave a Comment