జూన్ 28 నుంచి రైతుబంధు నిధులు
రైతుబంధు నిధులు,రైతుబంధు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ తెలంగాణ రైతులకు పండగలాంటి వార్త. తెలంగాణ రాష్ట్ర రైతుల కలల పథకమైనా రైతు బంధు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. వానాకాలం సాగుకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి తాజాగా ప్రకటించింది.యాసంగి పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకానికి సంబంధించిన … Read more