AP SSC Time Table 2023 : ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..! పరీక్ష తేదీలివే
ఆంధ్రప్రదేశ్లో పరీక్షల షెడ్యూలు మూతమవుతుంది ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఏపీలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగా ఉన్నాయి ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులు నిర్వహణ ఉండనుందని ssc బోర్డు వెల్లడించింది. ఇక పరీక్షల సమయం విషయానికి వస్తే ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు పరీక్షలు … Read more