E-shram Card : ఈ-శ్రమ్ కార్డ్ బెనిఫిట్స్.! ఎలా అప్లై చెయ్యాలి ఎవరు అర్హులు
ఈ-శ్రమ్ కార్డ్ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈశ్రం ప్రారంభించింది.అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్ధిక భద్రత కల్పించాలని అనే సంకల్పంతో ఈ-శ్రమ్ కార్డు రూపందించారు. ఈ-శ్రమ్ కార్డ్ ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందజేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం … Read more