ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ వైయస్సార్ సున్నా వడ్డీ పథకం.! కొత్త తేది ఫిక్స్
ఏపీలో అక్క చెల్లెమ్మలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కొత్త తేదీని విడుదల చేశారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు తీసుకున్న లోన్స్ను సక్రమంగా తిరిగి చెల్లించుటకు వారిపై పడే వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేరుతో ఈ స్కీం అమలు చేస్తున్నారు. ఇక ఈ … Read more