తెలంగాణ ప్రజలకు అభయ హస్తం దరఖాస్తు ఫామ్స్ ఇలా ఉచితంగా పొందండి..!
అభయ హస్తం దరఖాస్తు : తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ నుంచి అన్ని పథకాలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ దరఖాస్తుల ద్వారా అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను విధివిధానాలను అలాగే అర్హతలను ఈ అవయహస్తం దరఖాస్తు ద్వారా పరిశీలిస్తారు. అభయ హస్తం దరఖాస్తు ఇక తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు నుంచి చేయూత పెన్షన్ వరకు అభయహస్తం ఫామ్ చాలా ముఖ్యమైనది అయితే ఈ అభయహస్తం అప్లికేషన్ను … Read more