మహిళల కోసం లక్‌పతీ దీదీ స్కీం.. వడ్డీ లేకుండానే రూ. 5 లక్షల లోన్.! అర్హతలు, పూర్తి వివరాలు
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వీటిలో ముఖ్యమైన పథకాలలో లాక్ పతి యోజన పథకం కూడా ఇక ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరడానికి అలాగే నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో అనేక బహిరంగ సభల్లో ఈ పథకం గురించి ప్రస్తావించారు. లక్‌పతీ దీదీ యోజన ఈ స్కీం ద్వారా మహిళలకు ఏకంగా వడ్డీ లేకుండా ఐదు … Read more