డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.! చెప్పిన తెలంగాణ సర్కార్
మహిళల ఆర్థిక స్వలంబన అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నాయి అంతేకాక మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు మహిళ సంఘాలు ఏర్పాటు చేశారు. TS Dwcra Women తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే తీపి కబురు అందించింది. మహిళ స్వయం సహాయక సంఘాలకు ఈ సంవత్సరం 20వేల కోట్ల రుణాలు అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ … Read more