పిడుగులు మెరుపులు ఎందుకు ఎలా పడతాయి( How Thunderbolts Are Formed )

పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్పాతము. పిడుగును ఇంగ్లీషులో “Thunderbolt” అని అంటారు. భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకూ మేఘాలు ఏర్పడతాయి. అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాగడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాల పైకి వెళ్తాయి అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందకి వస్తాయి. అంటే ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్ లు ఎక్కువగా … Read more