పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే శుభవార్త.. భారీగా పతనమైన బంగారం వెండి రేట్లు
ముఖ్యంశాలు:పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్విపరీతంగా తగ్గినా ధరవెండి ఢమాల్ మహిళలు ఎంతో మక్కువ చూపే బంగారం ధరలు తాజాగా తగ్గాయి. బంగారం ధరలు ప్రజలు ఊహించినదానికంటే ఎక్కువగా తగ్గుతున్నాయి.దేశీయంగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి.సామాన్యులకు లాభం ఇన్వెస్టర్లకు మాత్రం నష్టం. దింతో మహిళలు బంగారం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. బంగారం వెండి రేట్లు బంగారం వెండి రేట్లు దేశవ్యాప్తంగా పలు నగ్గరలో ఎలా ఉన్నాయో తెలుసుకొందాం. బంగారం ధర పడిపోతే వెండి కూడా ఇదే విధంగా పతనం … Read more