రేషన్ కార్డు వచ్చిందా లేదా..Ration Cards Status మీ దరఖాస్తు స్టేటస్ ను ఇలా తెలుసుకోండి
రేషన్ కార్డు స్టేటస్ | తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు జోరుగా సాగుతోంది.రాష్ట్రంలో మొత్తం 3లక్షల 9వేల 83 కార్డులను ప్రభుత్వం కొత్తగా జారీ చేసింది. రేషన్ కార్డు స్టేటస్ తెలంగాణ రేషన్ కార్డు హైదరాబాద్ బేగంపేటలోని జురాస్టియన్ క్లబ్‌లో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. ఆగస్టు నెల నుంచే కొత్త కార్డు దారులందరికీ రేషన్ సరఫరా చేస్తామని … Read more