Rythu Bandhu – రైతన్నలకు కేసీఆర్ తీపికబ్బురు ఖాతాల్లో రైతుబంధు
యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుబంధు నిధులు త్వరలో పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రైతుబంధు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశంలో మిగతా రాష్ట్రాలకు ఎంతో ఆదర్శం రైతు బంధు పథకం రైతులకు ఆర్ధిక తోడ్పాటు తో పాటు భరోసాను కలిగిస్తుంది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు అమలు అయ్యలా చూడాలని అధికారులని … Read more