LIC Amritbaal – ఎల్ఐసీ ప్రజలకు అనేక రకాల పథకాలు తీసుకొస్తుంది.ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిల్లల కోసం కొన్ని రకాల స్కీమ్స్ తో ముందుకు వస్తుంది వీటిలో చదువుల కోసం లాంగ్ టర్మ్ పొదుపు చేయాలనుకునే వారి కోసం ఒకసారి కొత్త స్కీములు లాంచ్ చేసింది ఈ సరి కొత్త స్కీం పేరు అమృతం ఇది నాన్ లింక్డ్ నాన్ పాటిస్పేట్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తాజాగా ఫిబ్రవరి 17 నుంచి ఈ సరికొత్త ప్లాన్ ఎల్ఐసి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
అమృత్ బాల్ ఫ్యూచర్స్
- ఈ ప్లాన్ లో మీరు జమ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి 80 రూపాయలు చొప్పున ప్రాథమిక మొత్తాన్ని యాడ్ వస్తుంది అంతేకాక ప్రీమియం కాలవ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది అయితే పాలసీ టైం కనీసం పదవులు ఉంటుంది
- జీవిత బీమా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.
- అతి తక్కువ పాలసీ చెల్లింపు టైం జ్యూరేషన్ కలిగి ఉంటుంది.
- అర్హతలు ఈ ప్లాన్ తీసుకోవడానికి మీ పిల్లల వయసు 30 రోజులకు అంటే ఒక నెల నుంచి తీసుకోవచ్చు గరిష్టమైన వయోపరిమతి 13 ఏళ్లు ఉంటుంది మెచ్యూరిటీ కనిష్ట వయసు 18 ఏళ్లు కాక గరిష్ట వయసు 25 ఏళ్ళు ఉంటుంది.
LIC Amritbaal బెనిఫిట్స్
- ఈ ప్లాన్ పాలసీ నెంబర్ 874.
- ఉదాహరణకు మీరు 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే అప్పుడు అమౌంట్ లక్ష రూపాయలు అనుకుంటే అప్పుడు ప్రతి సంవత్సరం 8000 చొప్పున దీనికి యాడ్ అవుతూ మొత్తం 15 ఏళ్లకు చూస్తే ఇన్సువుడ్ అమౌంట్ 2,20,000 అవుతుంది.
- ఇక ఐదు పది లేదా 15వ సంవత్సరంలో మీరు మనీ బ్యాక్ ప్లాన్ లాంటి మెచ్యూరిటీ సెటిల్మెంట్ తీసుకోవచ్చు.
- మిగతా సేవింగ్స్ ప్లాన్ అలాగే దీంట్లో కూడా పాలసీ కింద లోన్ పొందొచ్చు.
This is few details about LIC Amritbaal New plan scheme for Children.