మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది వీటిలో ముఖ్యమైన పథకాలలో లాక్ పతి యోజన పథకం కూడా ఇక ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరడానికి అలాగే నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో అనేక బహిరంగ సభల్లో ఈ పథకం గురించి ప్రస్తావించారు.
లక్‌పతీ దీదీ యోజన
ఈ స్కీం ద్వారా మహిళలకు ఏకంగా వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయల వరకు లోన్ పొందే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ స్కీం ద్వారా మూడు కోట్ల మంది నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ స్కీం కింద మహిళలు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.
కావాల్సిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- పాస్ ఫోటో
- బ్యాంక్ పాస్ బుక్
- ఆదాయ రుజువు పత్రం
వ్యవసాయం పుట్టగొడుగుల పెంపకం పాల ఉత్పత్తి హస్తకాలలో వస్తువులు తయారీ పౌల్ట్రీ ఫార్మింగ్ బల్బులు తయారీ పలు వస్తువుల తయారీలో లోన్ మంజూరు చేస్తారు. తరువాత దీనికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించినందుకు ఇస్తారు ఇది పూర్తిగా వడ్డీ లేని రుణం.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి నెలకు కొంత ఆదాయం పొదుపు చేస్తారు. ఇక ప్రతి వస్తువులను మార్కెట్కు తరలించడం విక్రయాలకు సంబంధించి మహిళలకు పూర్తి శిక్షణ అందిస్తారు.
ఈ https://lakhpatididi.gov.in/ వెబ్సైట్లో లాక్ పతి పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.