రిలయన్స్ జియో డేటా ప్లాన్స్: దేశ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి సరికొత్త ప్లాన్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఎవరైతే వర్క్ ఫ్రం హోం నుంచి పనిచేస్తున్నారో వాళ్లకు ఈ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ రెండు ప్లాన్స్ కేవలం డేటా ప్లాన్స్ మాత్రమే కాల్స్ ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు.
రిలయన్స్ జియో డేటా ప్లాన్స్
ప్రస్తుతం బేసిక్ ప్లాన్స్ కు అదనంగా డేటా వినియోగం ఎక్కువగా కావలసిన వారు ఈ ప్లాన్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి దృష్టిలో పెట్టుకొని jio ఈ సరికొత్త ప్లాంట్స్ ను ప్రవేశపెట్టింది.
జియో 2878 ప్లాన్
రిలయన్స్ జియో తాజాగా తీసుకొచ్చిన 2878 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకునేవారికి ఏకంగా ఏడాదిపాటు అంటే 365 రోజులు వ్యాలిడిటీ తో ప్రతిరోజు 2 జిబి డేటా వస్తుంది అంటే మొత్తంగా 730 GB ఈ ప్లాన్ తో లభిస్తుంది ఇక రోజుల్లో 2 జిబి డేటా అయిపోయాక 64kbps స్పీడ్తో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు ఇక ఈ ప్లాన్ కు ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉండవు.
జియో 2878 ప్లాన్
అటు jio 2998 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజులు వ్యాలిడిటీ తో ప్రతిరోజు 2.5 gb హై స్పీడ్ డేటా వస్తుంది ఈ ప్లాన్ తో మొత్తం 912 జిబి డేటా పొందవచ్చు ప్రతిరోజు 2.5 gb డేటా అయిపోతే స్పీడ్ 64 kbps కు తగ్గుతుంది ఈ ప్లాన్ కూడా కావడంతో ఎస్ఎంఎస్ కాల్స్ బెనిఫిట్స్ ఉండవు డైలీ డేటా పోస్టర్ గా ఈ సరికొత్త ప్లాన్ ఉపయోగపడతాయి.
ఇక ఈ రెండు సరికొత్త ప్లాన్ లు రిలయన్స్ జియో అధికారిక వెబ్ సైట్ తో పాటు మై జిఓ యాప్ లో కూడా ఉన్నాయి.కాగా జియో తన కస్టమర్స్ కోసం మరిన్ని వర్క్ ఫ్రమ్ ప్లాన్లను కూడా అందిస్తోంది.మీరు మీ మొబైల్ ఎంత జియో ప్లాన్ వేశారు కింద కామెంట్ చెయ్యండి.