Jai Bharath National Party manifesto – సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించిన జై భారత్ నేషనల్ పార్టీ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీ చేయనున్నట్లు తాజాగా స్పష్టం చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా అధినేత లక్ష్మీనారాయణ గారు విడుదల చేశారు.ఇక మేనిఫెస్టో లో అని వర్గాలకు చెందిన విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టో ద్వారా అన్ని అంశాలు పొందు పర్చారు.
జై భారత్ మేనిఫెస్టో
ఇక జై భారత్ మేనిఫెస్టోలో ఉన్న కీలక హామీలు ఇవి
- ఇక జై భారత్ మేనిఫెస్టోలో ఉన్న కీలక హామీలు ఇవి
- ఏటా నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు
- ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశం
- మహిళలకే చేతుల్లో మద్యపాన నిషేధం
- ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా 100 కోట్లు కేటాయింపు
- డ్వాక్రా అక్కచెల్లెమాల సంఘాలకు కార్పొరేషన్ నెలవారి మేళాలు
- ప్రతి గృహ అవసరాలకు ఉచితంగా వాటర్ ప్యూరిఫైయర్
- అక్క చెల్లెమ్మలకు ఎర్రచందనం టేకు చెట్లు పంపిణీ.
- దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం పది లక్షల వరకు ఎటువంటి తాకట్టు లేకుండా వడ్డీ లేని రుణాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై సబ్సిడీ రాయితీలు.
- ప్రతి ఒక్కరికి పది లక్షల ఉచిత జీవిత బీమా
- గృహ నిర్మాణానికి ఉచితంగా కంకర ఇసుక స్థలం వద్దకే సరఫరా
- ప్రతి గృహ అవసరాల కోసం సోలార్ ప్యానల్స్ సబ్సిడీ పంపిణీ
- ఒక్కో నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమలు
- రైతులకు వేటా పదివేల రూపాయల ఆర్థిక సాయం
- ప్రతి ఏడాది నిరుద్యోగులకు జాతకాలంటే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
The above are the following Jai Bharath National Party manifesto key points.