Railway Ticket Booking – భారతదేశంలో రైల్వే ప్రయాణం ఒక మధురానుభూతి దేశంలో అన్ని ప్రయాణాలలో చౌకైనది రైల్వే ప్రయాణం సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు రైల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే. సుదూర ప్రాంతాలకు జర్నీ చేయాలంటే కచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి ఇక మన ఇంట్లో వృద్ధులు మహిళలు సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు లోయర్బెత్ కావాలనుకుంటారు అలా లోయర్ బెటర్ బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లోయర్ బెర్తు
ఇక రైల్వే ప్రయాణికులు ప్రతి ఒక్కరూ బర్తడే బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ భారతీయ రైల్వే మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ లోయర్ బెత్లెను అత్యధికంగా సీనియర్ సిటిజన్లకు మాత్రమే కేటాయిస్తారు కొన్ని సందర్భాల్లో కావాల్సిన దివ్యాంగులు వృద్ధులు దొరకని సందర్భాలు అనేకం ఉంటాయి ఇక ముఖ్యంగా పండుగ సీజన్ పెళ్లిళ్ల సీజన్లో ట్రైన్స్ లో ఎక్కువగా ప్రయాణికులు రైల్వే ప్రయాణం చేస్తుంటారు అలాంటి సమయంలో వృద్ధులు మహిళలు దివ్యాంగులకు చాలా కీలకం.
లోయర్ బెర్త్ లు ముఖ్యంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం కేటాయించినవి. 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల కోసం ఈ బెర్తులను కేటాయించారు.IRCTC నిబంధనల మేరకు 45 వయస్సు నిండిన మహిళలకు లేదా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు లోయర్ బెర్తు సిటు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల అందరు ప్రయాణించాలనుకునే సందర్భంలో.వృదులకి ప్రత్యకంగా టికెట్ బుక్ చేయడం మంచిది.అలాంటి మిగిలిన వారి వయస్సు ప్రామాణికంగా తీసుకుని వృదులకు లోయర్ బెర్తు కేటాయించే అవకాశం ఉంది.మీరు టికెట్ బుకింగ్ సమయంలో కూడా కచ్చితంగా వయస్సు వివరంగా రాయాలి
లోయర్ బెర్తు పట్టు సైడ్ లోయర్ బెర్తు కూడా ట్రైన్లో ఉంటాయి.ఇవి కొన్ని సందర్భాలలో తల్లులకు ముసలివారికి,దివ్యాంగులకు అధిక మొత్తం లో కేటాయిస్తారు.