దేశ ప్రభుత్వ రంగ పోస్ట్ ఆఫీస్ లో ప్రజలు నిత్యం అనేక సేవలు పొందుతారు. స్టాక్ మార్కెట్లు తో పాటు అనేక పెట్టుబడి ఆప్షన్లో అందుబాటులో ఉన్న ఇప్పటికీ చాలామంది ప్రజలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం లో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజలకు ఒక భరోసా,నమ్మకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ప్రతి ఒక్క ఇంటికి చేరువుగా ఉంటుంది దీంతో ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పై అపార నమ్మకం చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండడం సుదీర్ఘకాలంలో మంచి లాభాలు అలాగే భద్రత ఉండడంతో ప్రజలు పోస్ట్ ఆఫీస్ పై మగ్గుచూపుతున్నారు. పోస్టాఫీస్ టోల్ ఫ్రీ నంబర్ గురించి.
పోస్టాఫీస్ టోల్ ఫ్రీ నంబర్
అయితే పోస్ట్ ఆఫీస్ లో మీకు ఎకౌంటు ఉందా ఏదైనా సేవింగ్స్ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారా అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఇక చాలామంది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవలు గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు దీనికి అనుగుణంగానే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది ప్రారంభంలో ఐ.వి.ఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనే సరికొత్త సర్వీస్‌ను ప్రారంభించింది.
పోస్టాఫీస్ అకౌంట్
పోస్ట్ ఆఫీస్ లో దాదాపు అన్ని పొదుపు పథకాలు అంటే సేవింగ్ స్కీం గురించి ఇంకా ఏదైనా సమాచారం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా కంప్యూటర్ సర్వీస్ IVR నుంచి పిపిఎఫ్ వంటి ఏ పథకం గురించి అయినా మనకు అన్ని వివరిస్తుంది.
పోస్టాఫీస్ టోల్ ఫ్రీ నంబర్ ఇక పోస్ట్ ఆఫీస్ ఐవీఎస్ సర్వీసులకు సంబంధించి ఒక సారికొత్త ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.1800-266-6868 ను తీసుకొచ్చింది మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి కస్టమర్లకు కావలసిన సమాచారం అకౌంట్లు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి ఇంకా పోస్ట్ ఆఫీస్ లో మీరు ఖాతా తెరవని వారు కూడా ఈ స్కీమ్స్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు