Postal Department Jobs – ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. పోస్ట్ మాన్ మరియు ఇతర కేటగిరీల పోస్టులకు సంబంధించి 55 వేల పోస్టులకు కొత్తగా రిక్రూట్మెంట్ ప్రకటించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ తాజాగా ఈ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు భారీ జీతం పొందొచ్చు.
Postal Department Jobs
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తపాలా శాఖకు అనేక కార్యాలయాలు సిబ్బంది ఉన్నారు ఈ నేపథ్యంలో అనేక కీలక శాఖల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది.ఇక ఇండియన్ పోస్టల్ తపాలా శాఖ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోస్టల్ శాఖలో ఖాళీలు భర్తీలో ఉన్నాయి ఈ కాలిన ప్రతియేట భర్తీ చేస్తున్నారు. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించి రిక్రూట్మెంట్ వివరాలు విడుదలైంది.ఏడాది మొత్తం ఐదు విభాగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ జరగబోతుంది పోస్టల్ అసిస్టెంట్ స్టార్ కింగ్ అసిస్టెంట్ మెయిల్ గార్డ్ పోస్ట్మాన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఈ ఐదు విభాగాల్లో మొత్తం 55 వేల పోస్టులు ఖాళీలకు అభ్యర్థులను ఖరారు చేస్తారు.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వికలాంగుల అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల మధ్య వయోపరిమితిలో సడలింపు ఉంటుందని పోస్టల్ అసిస్టెంట్ మరియు స్టార్ కింగ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పోస్ట్మాన్ మరియు మెయిల్ గార్డలకు 12వ తరగతి మరియు మల్టీ టాస్క్ సిబ్బందికి పదో తరగతి ఉత్తరాలు ఉండాలి.
India Post Office Recruitment 2024
పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు కనీస వేతనంగా 20,000 నుండి 25,000. మల్టీ టాస్కింగ్ అభ్యర్థులకు 21, 700 నుండి 69,100 వరకు జీవితం, పోస్టల్ అసిస్టెంట్ మరియు స్టార్ కింగ్ అసిస్టెంట్ పోస్టులకు 20 వేల నుండి 25,000, పోస్ట్మాన్ మరియు మెయిల్ గార్డలకు 81,000 వేతనం ఉంటుంది.
ఈ ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు కోసం link : https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. మనకు త్వరలోనే ఈ ఐదు విభాలకు సంబంధించిన పోస్టుల అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.