మీ మొబైల్ ఫోన్ పోయిందా టెన్షన్‌ వద్దు.! ఈ పోర్టల్ లాగిన్ మీ ఫోన్ ఎక్కడో ఉంది తెలుసుకోవచ్చు

sancharsaathi – మీ మొబైల్ ఫోన్ అనుకోకుండా పోయిందా ఎప్పుడైనా మీ మొబైల్ ను తెలియని వ్యక్తులు దొంగలించారా.? మీరెప్పుడైనా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ అమ్మితే అది కొనేటప్పుడు జన్యును కాదో తెలుసుకోవాలని ఉందా అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచార సాతి అనే పోర్టను లాంచ్ చేసింది.

ఈ పోర్టల్ ద్వారా భారత దేశంలో మీ ఫోన్ ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా అతి తక్కువ నిమిషాల వ్యవధిలోనే మీ దగ్గరకు చేరే అవకాశం కల్పిస్తుంది.

మొబైల్ ఫోన్ పోయిందా

మన దగ్గర మొబైల్ ఫోన్ మిస్ అయినప్పుడు దాన్ని కనుగొనడానికి చాలా యాప్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ అవి మనకి సరైన పరిష్కారాన్ని చూపెట్టవు మన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది అయితే వీటికి పరిష్కారం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం శాఖ పరిధిలో విభాగండాట్ (C-DoT) సీ-డాట్ ఈ సరికొత్త వెబ్సైటు రూపొందించింది దీని పేరే సంచార సాతి.

sancharsaathi.gov.in

ఈ వెబ్సైట్లో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి అయిన అశ్విన్ వైష్ణవ్ ఈ సరికొత్త పోర్టల్ ను లాంచ్ చేశారు.

How To Track Lost Mobile Phone

ఈ సంచార్ సాతి వెబ్సైట్ ద్వారా మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయొచ్చు లేదా ట్రేస్ చేయొచ్చు మీరు కొన్న మొబైల్ ఫోన్ జెన్యూన్ దేనా లేదా దొంగలించింది అని కూడా తెలుసుకోవచ్చు ఇక IMEI నెంబర్ ద్వారా ఆ మొబైల్ జెన్యూన లేదా తనిఖీ చేయొచ్చు.

ముఖ్యంగా పాత ఫోన్ కొనుగోలు చేసే ముందు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దీని ద్వారా ఫోన్ బ్రాండ్ మోడల్ నెంబర్ కూడా సరి చూసుకోవచ్చు.మొదట ఫోన్ కి సంబంధించి సమాచారం కోసం మీరు సంచార్ సాథీ వెబ్‍సైట్ https://sancharsaathi.gov.in/ ఓపెన్‌ చేయాలి.

Leave a Comment