గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.
నిన్న భారీగా పెరిగిన బంగారం ఈ రోజు కిందికి దిగివచ్చింది.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా.. భారత దేశీ మార్కెట్‌లో మాత్రం క్షీణించింది… బంగారం ధర మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ.శుభకార్యం ఏదియినా బంగారం ముఖ్యం.ఇప్పుడు దసరా నవరాత్రులు .దింతో బంగారం ధర సైతం భారీగా తగ్గింది.బంగారం ధర తగ్గింది. పసిడి ధర కుప్పకూలింది.బంగారం ధర తగ్గడం పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించే విషయం.బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది. … Read more