ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో మీకు తెలుసా?
Kuwaiti Dinar currency is the worlds richest currency value.Indian currency position is At 15th Place. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అనేక కరెన్సీలు వాటికి సంబంధించిన విలువలు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ డాలర్ అని చాలామంది భావిస్తుంటారు కానీ ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తున్న అంతర్జాతీయంగా ఎక్కువ వ్యాపార కార్యకలాపాలు డాలర్లలోనే జరుగుతాయి డాలర్కు అంత విలువ ఉంటుంది అయితే ప్రపంచంలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదని … Read more