భయపెట్టిన బంగారం పతనమైన వెండి ధరలు రేట్లు ఇలా..!

బంగారం ధర:అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్న వార్తలతో శనివారం బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి.

బంగారం ధర

దీపావళి పండగ దగ్గర పడే కొద్దీ బంగారం ధరలు అమాంతం పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా నిజం అవుతుంది.అమెరికాలో జో బిడెన్ గెలుపు అవకాశాలు కూడా మార్కెట్‌ను పరిగెత్తిస్తున్నాయి.

22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ రూ.390 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (916 గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.52,360 ఉంది.

బంగారం 1 గ్రామ 5,236 రూ.
బంగారం 8 గ్రామ 41,888రూ.
బంగారం 10 గ్రామ 52,360రూ.
వెండి 1 గ్రామ:6450రూ.
వెండి కేజీ : 64,500రూ.

అయితే బంగారం పై మార్పు చూపే కారణాలు చాలానే ఉన్నాయి.ద్రవ్యోల్బణం,వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్,వంటి పలు అంశాలు పసిడి మార్పులకు దోహదపడతాయి.పెరిగిన బంగారం నేపథ్యంలో కొనుగోళ్లు పడిపోయాయి.దింతో వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో బంగారం పై కి కదిలింది. బంగారం ఔన్స్‌కు 0.27% శాతం పెరుగుదలతో 1952 డాలర్లకు పెరిగింది.

AP Bullion Board Rate
07-11-2020 Saturday
24CT Gold 10gm 53950
22CT Ornament 1gm 4840
Including 3% GST 4985

Gold and silver rates today in hyderabad on 7th November, Vizag, Nellore, Vijayawada

ఇంతకి మీకు బంగారం ఇష్టం లేక ప్లాటినం ఇష్టం.. మీ అభిప్రాయం చెప్పండి

1 thought on “భయపెట్టిన బంగారం పతనమైన వెండి ధరలు రేట్లు ఇలా..!”

Leave a Comment