మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధర.. లేటెస్ట్ రేట్లు ఇలా!

మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధర

పసిడి ధర

మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.ఇప్పుడే దసరా పండగ వస్తుంది.దింతో బంగారం ధర సైతం భారీగా తగ్గింది.బంగారం ధర తగ్గితే పసిడి ధర చ్చినబోయింది.బంగారం ధర తగ్గడం పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించే విషయం.బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది.

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి పెద్ద శుభవార్త బంగారం భారీగా పడిపోయింది పసిడి ధర నేల చూపులు చూస్తుంది.హైదరాబాద్ మార్కెట్లో తాజాగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి పది గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,890 రూపాయలు తగ్గడంతో రూ.51,050 క్షీణించింది అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములు 1,230 పడిపోయింది .దీంతో రూ.46,800కు తగ్గింది.

బంగారం తగ్గితే వెండి కాస్త పైకి కదిలింది.. కేజీ వెండి రూ.100 పెరగడంతో రూ.61,700కు చేరింది.బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. పసిడి ధరల్లో మార్పు,వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్,వంటి పలు అంశాలు పసిడి ధర పై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఇక, దసరా దీపావళి సమీపిస్తుండడంతో..శుభకార్యాలు, వివాహాలు కూడా పెరిగిపోతాయి.. వారందరికీ కూడా బంగారం ధరలు ఉపశమనం కలిగించనున్నాయి.

Leave a Comment