గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర.

నిన్న భారీగా పెరిగిన బంగారం ఈ రోజు కిందికి దిగివచ్చింది.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా.. భారత దేశీ మార్కెట్‌లో మాత్రం క్షీణించింది…

బంగారం ధర

మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ.శుభకార్యం ఏదియినా బంగారం ముఖ్యం.ఇప్పుడు దసరా నవరాత్రులు .దింతో బంగారం ధర సైతం భారీగా తగ్గింది.బంగారం ధర తగ్గింది. పసిడి ధర కుప్పకూలింది.బంగారం ధర తగ్గడం పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించే విషయం.బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది.

హైదరాబాద్ బుల్లిన్ మార్కెట్లో తాజాగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 780 రూపాయలు తగ్గడంతో రూ.50,950 క్షీణించింది అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములు 390 పడిపోయింది .దీంతో ధర రూ.46,700కు పరిమితమైంది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది.కేజీ వెండి ధర రూ.750 తగ్గడంతో రూ.62,000కు చేరింది.బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. పసిడి ధరల్లో మార్పు,వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్,వంటి పలు అంశాలు పసిడి ధర పై తీవ్ర ప్రభావం చూపుతాయి.

బంగారం వెండి ధరలు ఇలా భారీగా తగ్గడం పై మీ అభిప్రాయం చెప్పండి.

తేదీ1 Gram బంగారం ధర10 గ్రాములకు బంగారం ధర (తులం)బంగారం ధర (సవర)
01.11.2020
02.11.2020
03.11.2020
04.11.2020
05.11.2020
06.11.2020
07.11.2020
08.11.2020
09.11.2020
10.11.2020
11.11.2020
12.11.2020
13.11.2020
14.11.2020
15.11.2020
16.11.2020
17.11.2020
18.11.2020
19.11.2020
20.11.2020
21.11.2020
22.11.2020
23.11.2020
24.11.2020
25.11.2020
26.11.2020
27.11.2020
28.11.2020
29.11.2020
30.11.2020
31.11.2020
01.11.2020
బంగారం ధర

Leave a Comment