దేశవ్యాప్తంగా ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎంతగానో ఇష్టపడతారు రాజాగా గంగా పుష్కరాల కోసం రైల్వే శాఖ పలు ప్రత్యేక రైలు నడుపుతుంది దీనికి సంబంధించిన రైలు వివరాలు ఏంటో ఏ తేదీలో ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గంగా పుష్కరాలు
పుష్కరం అంటే పోషించేది అని అర్ధం. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయి. ఈ ఏడాది గంగా పుష్కరాలు ఏప్రిల్ 22 తేదీ 2023 నుండి ప్రారంభం అవుతాయి.గంగా పుష్కరాల సందర్భంగా సికింద్రాబాద్, విశాఖపట్నం, గుంటూరు, పాటు తిరుపతి తో నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏర్పాటు చేశారు.
Train no 07419: తిరుపతి దంపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈనెల 22, 29 మే ఆరో తేదీన నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Train No.07420: ధన్ పూర్-తిరుపతి ట్రైన్ ను ఏప్రిల్ 24, మే 1, 8 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Train No.07007: సికింద్రాబాద్-రక్సౌల్ ట్రైన్ ను ఈ నెల ఏప్రిల్ 23, 30, మే 7న నడపనున్నట్లు తెలిపింది. ఈ రైలు ఆయా తేదీల్లో 10.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటింది.
Train No.07008: రక్సౌల్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఏప్రిల్ 25, మే 2, 9 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ 19.15 గంటలకు బయలుదేరి.. పక్క రోజు 14.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07230: గుంటూరు-బనారస్ ట్రైన్ ను ఏప్రిల్ 22, 29 మరియు మే 6 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రై
ఇవి గంగా పుష్కరాలు కోసం రైల్వేశాఖ ప్రకటించిన కొత్త రైలు వివరాలు