ఈ-శ్రమ్ కార్డ్ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈశ్రం ప్రారంభించింది.అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆర్ధిక భద్రత కల్పించాలని అనే సంకల్పంతో ఈ-శ్రమ్ కార్డు రూపందించారు.
ఈ-శ్రమ్ కార్డ్
ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందజేయడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందుకోసం కూలీలకు ఈసం కార్డులు అందజేస్తున్నారు. ఈ-శ్రమ్ కార్డు ద్వారా ఈస్ట్ అండ్ కార్డు చూపించి ప్రభుత్వ పథకాలకు అలాగే ప్రభుత్వ అందించే సేవలన్నీ అసంఘటిత రంగంలో కార్మికులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు అందుతాయి.
ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఈ శ్రమ్ రంగంలో పనిచేసే కార్మికులు ఇప్పటివరకు ఈ-శ్రమ్ పోర్టల్ లో వారి పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా చాలామంది కార్మికులు వారి పేర్లను ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది వరకు కార్మికులు ఉంటారు కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి సైతం ఎప్పుడైనా కార్మికులు ఈ పోర్టల్ లో నమోదు కావచ్చు మరియు కార్మికులు ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి రుసుము డబ్బులు కూడా చెల్లించిన అవసరం లేదు ప్రస్తుతం కార్మికులకు భారంగా మారిన పిల్లల చదువులు కూడా ఆర్థిక సాయం పొందవచ్చు, ఇక ఇస్రాం కార్డు ద్వారా అనేక రకాల సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వీరికి కల్పిస్తుంది.
పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి పీఎం సురక్ష బీమా యోజన పథకం కింద రెండు లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ పీఎం సురక్ష బీమా కోసం కార్మికులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు ఏదైనా కారణం నిత్య అనుకోని ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వికలాంగులైతే వారికి రెండు లక్షల రూపాయలు బీమా పాక్షికంగా వికలాంగులు అయితే లక్ష రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు
అసంఘటిత రంగంలో కార్మికులు ఈసం పోర్టల్ లో నమోదు చేసుకోవడానికి పెద్దగా శ్రమించిన అవసరం లేదు ఈ శ్రమ మొబైల్ యాప్ లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వచ్చు దీనికోసం మీ వద్ద ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాలి ఈ పోర్టల్ రిజిస్టర్ అయ్యేందుకు ప్రజలు స్టేట్ సేవా కేంద్రాలు లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల వద్దకు వెళ్లి రిజిస్టర్ అవ్వచ్చు ఇక ఈ రిజిస్ట్రేషన్ కోసం 14434 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు.
ఈ-శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ అలాగే నమోదుకు ఆఫీసియల్ సైట్ https://eshram.gov.in/ వెళ్ళాలి.