ఈ-శ్రమ్ కార్డు – దేశంలో సామాన్య పేద మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలు అందిస్తుంది ముఖ్యంగా కార్మికుల కోసం మోడీ ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈశ్వరం కార్డును ప్రవేశపెట్టింది.
ఈ-శ్రమ్ కార్డు
ఇక ఈ-శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులకు రైతులకు పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం అందిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా 27 కోట్ల మందికి పైగా ఇష్టం కార్డు కోసం రిజిస్టర్ చేసుకున్నారు మరి కొంత మంది ప్రజలు అనునిత్యం తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.
ఈ-శ్రామ్ కార్డ్ బెనిఫిట్స్:
అసంఘటిత రంగ కార్మికులు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇష్టం ఈ-శ్రమ్ ద్వారా రెండు లక్షల వరకు ఉచిత ప్రమాదం లభిస్తుంది ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు వస్తాయి అంగవైకల్యం చేత సంభవిస్తే లక్ష రూపాయలు ఇస్తారు దీనికోసం మీరు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లల చదువులకు అలాగే ఇంటి నిర్మించుకునే వెసులుబాటు సైతం ఈ శ్రీరామ్ కార్డు ద్వారా లభిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ పరంగా దేశంలో మొదటి ఐదు రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా జార్ఖండ్ బీహార్ ఉన్నాయి.
కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 26వ తేదీన ఈ-శ్రమ్ లాంచ్ చేసింది. ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసుకోవచ్చు అలాగే కార్మికులు సాధారణ కామన్ సర్వీస్ సెంటర్స్ (CSS) లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మీసేవా కేంద్రాల్లో సైతం ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే అధికారిక వెబ్ సైట్ కి https://eshram.gov.in/ లాగిన్ చేసి కూడా మీరు ఈ శ్రమ్ Portal లో నమోదు చేసుకోవచ్చు.
ఈ-శ్రామ్ కావాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు నెంబర్
బ్యాంక్ అకౌంట్ నెంబర్
అడ్రస్ ప్రూఫ్
ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసువారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. పాల వ్యాపారులు, వీధి వ్యాపారుల, గృహ కార్మికులు, ఇళ్ల నిర్మాణంలో పనిచేసే కార్మికులు వంటివారు ఈ శ్రీరామ్ కార్డు నమోదు చేసుకోవచ్చు