భారీగా వంట నూనె ధరలు.! తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచన

వంట నూనె వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే తీపి కబురు అందింది వంట నూనె ధరలు భారీగా తగ్గించాలని కేంద్రం ఆయిల్ కంపెనీలకు సూచించింది. ఉక్రేన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీగా వంటలను ధరలు పెరిగాయి కేంద్రం ఎప్పటికప్పుడు దేశ ప్రజలపై ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది.

వంట నూనె ధరలు

ఈ నేపథ్యంలోనే ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గించింది తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధారణ తగ్గించాలని ప్రభుత్వం వంటనూనె బ్రాండ్ అన్ని కంపెనీలకు సూచించింది ఈ మేరకు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్లు అసోసియేషన్ వివరించింది.

అయితే దేశీయంగా ఆవాల పంట కొరతతో మార్చి నెల దాకా రిటైల్ ధరలను తగ్గించడం వీలు అవ్వదని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి ఇక సోయాబీన్ పొద్దు తిరుగుడు పామాయిల్ వంట నూనెను ఎమ్మార్పీని అంతర్జాతీయ దారులకు అనుగుణంగా తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఇప్పటికిప్పుడు వంటలను తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమకు చెందిన పలువురు అధికారులు నిపుణులు తెలుపుతున్నారు అయితే ప్రతినెల వందల ఎమ్మార్పీని సవరించడం జరుగుతుంది.

ఇక పలు నూనె సంస్థలు ధరలను మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే తగ్గించగలమని ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనాపటికి వంటలు ఉన్నదారులు ఐదు నుంచి పది రూపాయలు మీరా తగ్గిన అది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంత ఊరట కలిగించే అంశం.అయితే పామ్ ఆయిల్,రుచి గోల్డ్,ఫ్రీడమ్ ఆయిల్,గోల్డ్ విన్నర్ ఆయిల్ ఎక్కువగా వంట నూనె వినియోగదారులకు ఉపయోగిస్తారు.

Leave a Comment