ఇండియన్ రైల్వే తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2532 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.10వ తరగతి పాస్ అయినా విద్యార్థులకు నిరుద్యోగులకు ఎట్టకేలకు రైల్వే నుంచి తీపి కబురు.
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో ఖాళీలను భర్తీ చేస్తూ ఈ నియామకాలను చేపట్టారు.
Railways Recruitment 2021
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ రైల్వే పరిధిలోని భుసావల్,పూణే,నాగపూర్,ముంబై డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
Railways Recruitment 2021 ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.NCVT సర్టిఫికేట్ ను కచ్చితంగా పొంది ఉండాలి.
నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం ఖాళీలు: 2532
15-24 వయసు ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 6, 2021
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 5, 2021
ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
వెబ్‌సైట్:https://www.rrccr.com/
నోటిఫికేషన్ Official లింక్: https://www.rrccr.com/PDF-Files/Act_Appr/Act_Appr_2020-21.pdf అధికారిక వెబ్ సైట్: https://www.rrccr.com/Home/Home.
central రైల్వే జాబ్స్ కి Prepare అవుతున్న అభ్యర్థులకు ALL THE BEST.