Bigg Boss 5 Telugu contestants: బిగ్‏బాస్ 5 కౌంట్ డౌన్ మొదలు.. హౌస్ కంటెస్టెంట్స్..! ఫైనల్ జాబితా ఇదే

దేశ వ్యాప్తంగా బిగ్‏బాస్ షోకు అభిమానులు సంఖ్య ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం షో ప్రేక్షకులను ఎంత గానో అక్కటు కుంటుంది. త్రీ నెలల పాటు జరిగే ఈ బిగ్‏బాస్ బుల్లితెర ప్రేక్షకుల్లో హీట్ పెచుతుంది.

బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్

బుల్లితెర అగ్రగామి షో బిగ్‏బాస్ సీజన్ ఫైవ్ సందడి మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు బిగ్‏బాస్ సీజన్ 5 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చేసింది ఈసారి సీజన్ 5 లో పార్టిస్పెంట్స్ ఎవరా అనే దాని పై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బిగ్‏బాస్ 5

బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో బిగ్బాస్ సీజన్ 5 లో పాల్గొని కంటెస్టెంట్ ల పేర్లు లీక్ అవుతూ వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో సెప్టెంబర్ 5న ప్రారంభంకబుతూ ఉండడంతో contesting హౌస్లోకి నిర్వాహకులు పంపుతున్నారు.తాజాగా ఫైనల్ పార్టిసిపంట్స్ ఎవరు ఎవరు అనే దాని ఫై స్పష్టత వచ్చేసింది.

బిగ్‏బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్‏బాస్ హౌస్‏లోకి వెళ్తున్న సీజన్ 5 కంటెస్టెంట్స్ జాబితా:

ఆర్టిస్ట్ ప్రియా
నీతూ_నటరాజ్
అనీమస్టర్ యాంకర్ ఉమాదేవి
యాంకర్ రవి
యూట్యూబర్ సరయు
యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
యానీ మాస్టార్
సీరియల్ హీరో మానస్
ఆర్జే కాజల్
సీరియల్ నటి ప్రియ
నటరాజ్ మాస్టార్
నటి శ్వేత వర్మ
లహరి

హౌస్‏లోకి వెళ్తున్నారు.అయితే వీరంతా నిజంగానే హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తారా ? లేదా ? అనేది సెప్టెంబర్ 5వ తేదీ తెలిసిపోతుంది.మీకు ఇష్టమైన సెలెబ్రెటీ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి.

Leave a Comment