ఏపీ సంక్షేమ క్యాలెండర్ – సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాజాగా 2022 ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేశారు రు మూడేళ్ల వైసిపి పాలనలో 95% హామీలు ఇప్పటికే నెరవేరినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు.
ఏపీ సంక్షేమ క్యాలెండర్
ఇక కులం మతం ప్రాంతం అనే బేధాలు లేకుండా అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యత పొందింది ఇక ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక ఏపీ రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమల్లో భాగంగా ప్రజలకు అందించే పథకాలు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాజాగా క్యాలెండర్ విడుదల చేశారు ఏప్రిల్ 22 నుంచి వచ్చే ఏడాది మార్చి 2021 వరకు సంక్షేమ పథకాల లిస్ట్ ప్రకటించారు.
2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్:
- ఏప్రిల్- వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
- మే- విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా
- జూన్- అమ్మ ఒడి పథకం
- జూలై- విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.
- ఆగష్టు- విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్, నేతన్న నేస్తం.
- సెప్టెంబర్- వైఎస్సార్ చేయూత
- అక్టోబర్- రైతు భరోసా,వసతి దీవెన
- నవంబర్- విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
- డిసెంబర్- ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
- జనవరి నెల- రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు
- ఫిబ్రవరి నెల- విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
- మార్చి నెల – వసతి దీవెన
పేదల పెన్నిధి జగన్ రావాలి జగన్ కావాలి జగన్.