వైఎస్‌ఆర్ వాహనమిత్ర – YSR Vahana Mitra సాయం వారి బ్యాంకు ఖాతాల్లో పూర్తి వివరాలు
‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర | YSR Vahana Mitra మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల పూర్తి వివరాలు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్‌ఆర్ వాహనమిత్ర కరోనా కష్టకాలంలో ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో మాక్సి క్యాబ్ టాక్సీ డ్రైవర్ లకు ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా బాసటగా నిలిచింది. … Read more