ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ | ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇప్పుడే ఒక శుభవార్త వచ్చింది సమగ్ర శిక్ష అభియాన్ ఏపీలో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి.
ఏపీ సమగ్ర శిక్షా అభియాన్
ఏపీ సమగ్ర శిక్షా కార్యాలయంలో పని చేయుటకు అభియాన్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ జరుగుతుంది అర్హత గల అభ్యర్థులకు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా ఈ నోటిఫికేషన్లు ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికనే జరుగుతుంది. ఉద్యోగులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఇక జనవరి నెలాఖరులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అభ్యర్థులకు సూచించింది.
మొత్తం ఖాళీలు:
ఆఫీస్ సబార్డినేట్: 14
డేటా ఎంట్రీ ఆపరేటర్: 10
జూనియర్ అసిస్టెంట్: 13
దరఖాస్తు విధానం ఆసక్తి గల అభ్యర్థులు ఈ అర్హత ఉంటే ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ అఫీషియల్ వెబ్ సైట్ లో https://apssa.aptonline.in అప్లై చేసుకోవాలి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు 500రూ/. రూపాయలు చెల్లించాలి.
అర్హతలు:
పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పోస్ట్ ను బట్టి అర్హులు ఇక టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలేజ్ కంపల్సరీ.
తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి చదవడం రాయడం రెండు కలిసి ఉండాలి
ఇక అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి ఇక నవంబర్ 32 నాటికి ఈ ఏజ్ క్రైటీరియా పెట్టారు (అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు ఇచ్చారు).
జీతం:
ఆఫీస్ సబార్డినేట్ కు 15,000/- జీతం గా చెల్లిస్తారు
డేటా ఎంట్రీ ఆపరేటర్ 23,500/-
జూనియర్ అసిస్టెంట్ కు 23,500/-
ఎంపిక ప్రక్రియ
ఫిబ్రవరి నెల 11, 12 వ తేదీల్లో స్కిల్ టెస్టులు నిర్వహించి ఫిబ్రవరి 13వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.