Ap Polycet 2024 Registration Begins On February 20 At Polycetap Nic In
AP Polycet – ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2024 తాజా నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యా మందిని విడుదల చేసింది. 2024-25 విద్య అకాడమిక్ క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
AP Polycet
ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ డిప్లమా కోర్సుల్లో అడ్మిషన్లు ప్రవేశాలు కల్పించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీ చివరిగా నిర్ణయించారు.అభ్యర్థులు పూర్తి వివరాలను https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దరఖాస్తు విధానం-ఆన్ లైన్/ ఆఫ్లైన్ ద్వారా
అర్హత పదో తరగతి లేదా తస్మన్ ఉత్తీర్ణత 2024 మార్చ్ ఏప్రిల్ నిర్వహించే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న వారు పాలిటెక్నిక్ దరఖాస్తు అర్హులు.
ఫీజు – ఓసి బిసి అభ్యర్థులకు 400 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు
ముఖ్యమైన తేదీలు
ఏపీ పోలీస్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 20.02.2024
ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరి తేదీ 05.04.2024
పరీక్ష తేదీ 27-04-2024
ఫలితాలు ప్రకటన 13.05.2024
తెలంగాణ పాలిసెట్ 2024
తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది ఇప్పటికే ఆసక్తికర అభ్యర్థులందరూ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తుల సేకరించినన్నారు. ఇక పాలీసెట్ అభ్యర్థులు 2024 సంబంధించి ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే నెంబర్ 040-23222192 కు ఫోన్ ద్వారా సంప్రదించాలి లేదా link polycet-te@telangana.govi.in కు మెయిల్ చేయాలి.