ఏపీలో మరో పథకం.! వీరికి నెలకు 5,000/, 10000/ వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమమే ఇటు అభివృద్ధి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా బాబు సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యతు గ్యారంటీ పథకాల్లో వరుసగా ఒక్కొక్కటి నెరవేర్చుకుని వస్తున్నారు.

Imams Muazzins

ఇక ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్న తాజాగా మైనారిటీ సంక్షేమానికి మరో హామీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రవ్యాప్తంగా కనీసం 5000/- కూడా ఆదాయం లేని మసీదుల్లో మౌజాన్లు విమానాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని పెంచింది. మీ మామలకు నెలకు 10,000 మౌజనులకు 5000 ఇవ్వాలని కోటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మైనారిటీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఇందుకోసం కోటమి ప్రభుత్వం ఏడ తొంబై కోట్లు వచ్చేస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది ఏప్రిల్ నుంచి ఈ గౌరవ వేతనం వర్తిస్తుందని కూటమి ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం మైనారిటీలను ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటుందని వారికి ఎలాంటి అవసరం వచ్చినా వక్సా బోర్డు ద్వారా తక్షణమే సహాయం అందుతుందని ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ గారు తెలిపారు.

Leave a Comment