దసరా సెలవలు 2023 : పాఠశాలల విద్యార్థులకు తీపి కబురు ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు కాలేజీలకు 2023 ఈసారి భారీ సంఖ్యలో దసరా సెలవులు వచ్చాయి.
ఇక 2023 అకాడమిక్ క్యాలెండర్ విద్యా సంవత్సరం ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూలు దినాలుగా పనిచేస్తాయి స్కూల్ జూన్ 12వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 23 2024వ తేదీతో ముగినున్నాయి అంటే ఈ ఎకడమిక్ క్యాలెండర్ ఎల్లో మొత్తం 229 రోజులు పాటు పాఠశాలలు పని దినాలు ఉన్నాయి.
దసరా సెలవలు 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 13 రోజులు పాటు ఈ దసరా సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
ఇక అక్టోబర్ 26వ తేదీ నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలో పున ప్రారంభమవుతాయి రాజ్యాంగ విడుదల చేసిన ఎస్ఏ వన్(s1) పరీక్షలు టైం టేబుల్ ప్రకారం ఒక్క ఎనిమిదో తరగతి తప్ప మిగిలిన అన్ని తరగతులకు పరీక్ష ఉదయమే నిర్వహించాల్సి ఉంది ఎస్సీ వన్ పరీక్షలు ముగిసిన వరకు సెలవులు కొనసాగుతాయి.